Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీలోకి టీడీపీ సీనియర్ నాయకుడు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 11, 2026 6:22 PM శ్రీకాకుళంGeneral
బీజేపీలోకి టీడీపీ సీనియర్ నాయకుడు - Udayam
​శ్రీకాకుళం నగరంలోని గుజరాతీపేట, హయతినగరం ప్రాంతాలకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు తోనంగి వెంకన్నయాదవ్ శుక్రవారం బీజేపీలో చేరారు. విశాఖలో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. జిల్లా సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెంకన్నయాదవ్ తెలిపారు.

Comments

G
Loading comments...