Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీలో చేరిన ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలు

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 6:53 AM జాతీయంGeneral
బీజేపీలో చేరిన ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలు - Udayam
పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీకి తీవ్ర షాక్ తగిలింది. చేతన్ సింగ్ జౌరామాజ్రా, హర్మిత్ సింగ్, కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ అనే ముగ్గురు ఎమ్మెల్యేలు ఆప్‌ను వీడి ఢిల్లీలో బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొదటి జాబితా విడుదలైన కొద్దిరోజులకే ఈ చేరికలు చోటుచేసుకున్నాయి. పంజాబ్‌లో డ్రగ్స్ బెడద, అవినీతి పెరిగిపోయాయని బీజేపీ నేత సతీశ్ పూనియా విమర్శించారు.

Comments

G
Loading comments...