వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై దురుద్దేశపూర్వకంగా బిజెపి ప్రభుత్వం కుట్రతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు
కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు జాదవ్ ధారసింగ్ నాయక్ డిమాండ్ చేశారు.వికారాబాద్ జిల్లా డీసీసీ ఆధ్వర్యంలో ఏఐసీసీ పీసీసీ పిలుపు మేరకు లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై కేసు నమోదు చేయడం అన్యాయం అన్నారు
Comments
Loading comments...

