Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ నుంచి జగిత్యాల కొండ లక్ష్మణ్ సస్పెండ్?

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 10, 2026 6:22 PM జగిత్యాలGeneral
బీజేపీ నుంచి జగిత్యాల కొండ లక్ష్మణ్ సస్పెండ్? - Udayam
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్. రాంచందర్ రావు గారితో సంప్రదింపులు జరిపి, వారి యొక్క సూచనల మేరకు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా శ్రీ కొండా లక్ష్మణ్ గారిని భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి చెల్లించవలసిన సీమర్ బకాయలు చెల్లించకపోవడం వల్ల వారిని పార్టీ నుంచి ప్రాథమికంగా సస్పెండ్ చేశారు

Comments

G
Loading comments...