వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా అభివృద్ధి విషయంలో బీజేపీ నాయకులు ద్వంద్వ వైఖరిని వీడాలని డీసీసీ కార్పొరేషన్ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తుండగా బీజేపీ నాయకులు ఆందోళన చేయడాన్ని ఖండించారు.
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు కల్పించవద్దని పేర్కొన్నారు
Comments
Loading comments...

