వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈనెల 10న జరగనున్న జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాట్లపై చర్చించారు. అలాగే ఈనెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహించనున్న 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాలపై సమీక్షించారు. సమావేశంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

