వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండలం బిజెపి ఉపాధ్యక్షులుగా గుగ్గిల గంగారం గారిని నూతనంగా ఎన్నుకోబడింది
గంగారం గారు మాట్లాడుతూ నాపై అపారమైన నమ్మకంతో పదవికి అర్హునిగా నన్ను ఎన్నుకున్న మల్యాల మండల బిజెపి అధ్యక్షుడు గాజుల మల్లేశం గారికి మరియు ఓబులాపూర్ భూత్ అధ్యక్షులకు వివిధ మోర్చా నాయకులకు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు
ఓబులాపూర్ బిజెపి కార్యకర్తలు గంగారం గారిని శాలువాతో సన్మానించారు
Comments
Loading comments...

