Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సల్మాన్

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:56 AM ఆదిలాబాద్General
బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సల్మాన్ - Udayam
ఆదిలాబాద్‌ పట్టణ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా మహ్మద్‌ సల్మాన్‌ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, పట్టణ అధ్యక్షుడు వకులాభరణం వేదవ్యాస్‌ ఆమోదంతో ఈ నియామకం జరిగింది. గురువారం సల్మాన్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. నియామకంపై సల్మాన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...