Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసన.. గోదావరిఖనిలో ఉద్రిక్తత

Follow Udayam on Google
S kumar Sep 01, 2026 4:17 PM పెద్దపల్లి General
బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసన.. గోదావరిఖనిలో ఉద్రిక్తత - Udayam
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడిని ఖండిస్తూ గోదావరిఖని చౌరస్తాలో బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గాంధీభవన్ చిత్రపటానికి నల్లరంగు వేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...