వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో బీజేపీ కార్పొరేటర్ బండారి వేణు ఇంటిపై రాత్రి దాడి జరిగింది.ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను లక్ష్యంగా చేసుకుంటూ వేణు పోస్ట్ చేసిన వీడియో వివాదాస్పదమైంది.
ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు.పోలీసుల బందోబస్తు ఉండగానే ద్విచక్రవాహనాలపై వచ్చిన దుండగులు ఈ దాడికి తెగబడటం గమనార్హం.ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
Comments
Loading comments...

