Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ కార్పొరేటర్ బండారి వేణు ముందస్తు అరెస్టు

Follow Udayam on Google
sudheer Aug 12, 2026 6:31 PM కరీంనగర్General
బీజేపీ కార్పొరేటర్ బండారి వేణు ముందస్తు అరెస్టు - Udayam
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ కార్పొరేటర్ బండారి వేణును పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వేణు ఇంటిపై దాడికి బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించడంతో అప్రమత్తమైన పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఉభయ పార్టీల ఆందోళనలతో కరీంనగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...