వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ జీ మండలం రాంపూర్ గ్రామ సర్పంచ్ చిన్నోళ్ళ విజయలక్ష్మి ప్రవీణ్ శనివారం బీజేపీ జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఆమెకు బాధ్యతలు అప్పగించిన స్థానిక MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి, క్రమశిక్షణతో పదవికి పూర్తి న్యాయం చేస్తానని, మహిళల అభ్యున్నతికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

