Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ జిల్లా లీగల్ టీమ్ అధ్యక్షుడిగా బస్వరాజ్

Follow Udayam on Google
బాలాజీ Aug 26, 2026 8:26 AM సంగారెడ్డిGeneral
బీజేపీ జిల్లా లీగల్ టీమ్ అధ్యక్షుడిగా బస్వరాజ్ - Udayam
నాగల్‌గిద్ద మండలం మోర్గి గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది బస్వరాజ్‌ను బీజేపీ సంగారెడ్డి జిల్లా లీగల్ టీమ్ అధ్యక్షుడిగా నియమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు సి. గోదావరి అంజిరెడ్డి వివిధ జిల్లా సెల్‌ల కన్వీనర్లను నియమించారు. ఇందులో లీగల్ సెల్ బాధ్యతలను బస్వరాజ్‌కు అప్పగించారు. ఆయన నియామకం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...