Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీగా సింగు అంజలి

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 02, 2026 5:42 PM జగిత్యాలGeneral
బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీగా సింగు అంజలి - Udayam
జగిత్యాల జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీగా సింగు అంజలి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...