వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్-మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డి. గిరివర్ధన్ రెడ్డిని శామీర్‌పేట్ క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో చింతల మాణిక్ రెడ్డి, జేకే శేఖర్ యాదవ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

