Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ జిల్లా అధ్యక్షుడి సమక్షంలో పలువురు పార్టీలో చేరిక

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 6:36 PM విజయనగరంGeneral
బీజేపీ జిల్లా అధ్యక్షుడి సమక్షంలో పలువురు పార్టీలో చేరిక - Udayam
జిల్లా బీజేపీ కార్యాలయంలో గంట్యడ మండల అధ్యక్షుడు పాకలపాటీ రవి వర్మ ఆధ్వర్యంలో శనివారం 12 కుటుంబాలు బీజేపీలో చేరాయి. జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేశ్‌ వర్మ సమక్షంలో గొడియాడ గ్రామానికి చెందిన మూడు, విజయనగరానికి చెందిన తొమ్మిది కుటుంబాలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వపై విశ్వాసంతో పార్టీ లో బీజేపీలో తెలిపారు.

Comments

G
Loading comments...