వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ పర్యటనకు విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షులు నితీన్ నబీన్ గారికి భోగాపురం ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికిన విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిగారు, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు.
ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు ఇతర నాయకులు స్వాగతం పలికారు.
Comments
Loading comments...

