Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ఎస్సీ మోర్చా నిరసన.. సీఎం దిష్టిబొమ్మ దహనం

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 1:42 PM మహబూబ్‌నగర్General
బీజేపీ ఎస్సీ మోర్చా నిరసన.. సీఎం దిష్టిబొమ్మ దహనం - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చలేక బీజేపీపై దాడులకు పాల్పడుతోందని ఎస్సీ మోర్చా నాయకులు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి, సంతు రవిదాస్పై తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ మహబూబ్నగర్లో సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. దాడులు కొనసాగితే భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...