Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ బీ ఆర్ స్ ఎజెండా ఒక్కటే

Follow Udayam on Google
Saychi kumar Sep 13, 2026 5:31 PM కామరెడ్డిGeneral
బీజేపీ బీ ఆర్ స్ ఎజెండా ఒక్కటే - Udayam
బీజేపీ బీ ఆర్ స్ ఎజెండా దళితులు, బలహీన వర్గాలను అణచివేయడమేనని కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ విమర్శించారు. కామారెడ్డి కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖర్గే, దళిత స్పీకర్ ప్రసాద్ కుమార్లను అవమానించడం ఆ పార్టీల మనువాద వైఖరికి నిదర్శనమన్నారు. కేసీఆర్ దళితుడిని CM చేస్తానన్న హామీని విస్మరించారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...