Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ఆధ్వర్యంలో SIR ఫేజ్–2 వర్క్‌షాప్

Follow Udayam on Google
RR REDDY Aug 23, 2026 12:22 AM నిజామాబాద్General
బీజేపీ ఆధ్వర్యంలో SIR ఫేజ్–2 వర్క్‌షాప్ - Udayam
బోధన్ పట్టణంలోని MPR కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి SIR ఫేజ్–2 వర్క్‌షాప్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి (MPR), నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డీ మోహన్ రెడ్డి పాల్గొని SIR అంశాలపై చర్చించారు. అనంతరం బూత్ స్థాయిలో BLAలుగా సేవలందించిన నాయకులను సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...