Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకి ప్రత్యేక హారతి

Follow Udayam on Google
Girish Bidkar Aug 15, 2026 2:48 PM హైదరాబాద్General
బీజేపీ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకి ప్రత్యేక హారతి - Udayam
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బీజేపీ దేవాదాయ విభాగం ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు పాల్గొన్నారు. ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని, దేశం ఐక్యత, శక్తి, సమృద్ధితో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...