Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీహ్యూమన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ సెంట్రల్ కమిటీ ప్రకటింపు.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 03, 2026 2:32 AM మేడ్చల్ మల్కాజిగిరి General
బీహ్యూమన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ సెంట్రల్ కమిటీ ప్రకటింపు. - Udayam
రామంతాపూర్ బీహ్యూమన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ జనరల్ బాడీ సమావేశంలో సంస్థ సెంట్రల్ కమిటీని ప్రకటించారు.సీఈఓగా గజానన్ గంగాధర్ బిడ్కర్,డైరెక్టర్లుగా మాధురి గజానన్ బిడ్కర్,గౌరవ్ బిడ్కర్ నియమితులయ్యారు. ఇతర కార్యవర్గ సభ్యులను కూడా ఎంపిక చేశారు. సమావేశంలో సభ్యత్వ రుసుములను ఖరారు చేయడంతో పాటు, తెలంగాణ,మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాల్లో సామాజిక,విద్యా,ఆరోగ్య,మానవతా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

Comments

G
Loading comments...