వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎస్పీ చీపురుపల్లి నియోజకవర్గ నూతన కమిటీని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జోన్ ఇన్ఛార్జ్ సోము రాంబాబు సోమవారం ప్రకటించారు. కొత్త కమిటీలో అధ్యక్షుడిగా సబ్బి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా గంట్యాడ శ్రీను, కార్యదర్శులుగా ఇనపసప్పల అనిత, ఏనూతల అప్పలనాయుడు, అలికాన రాము నియమితులయ్యారు.
కోశాధికారిగా ఉలుకూరు దేవి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా సిరపరపు పాపినాయుడు, వంకర పైడిరాజును నియమించారు.
Comments
Loading comments...

