వార్తలకు తిరిగి వెళ్లండి

సరుబుజ్జిలి మండలం పాతపాడు గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నందివాడ గోవిందరావు హాజరై కొబ్బరికాయ కొట్టి టవర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ నిర్మాణం పూర్తయితే పాతపాడు గ్రామ్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మొబైల్, ఇంటర్నెట్ సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉందన్నారు.
Comments
Loading comments...

