వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ యూత్, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీడీ కార్మికులు, వృద్ధాప్య పెన్షన్ల పునరుద్ధరణ కోరుతూ ఎమ్మార్వో, ఎంపీడీవోలకు వినతిపత్రాలు అందజేశారు.
అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పెన్షన్లు అందించాలని, మహిళలకు హామీ ఇచ్చిన రూ.2,500 ఆర్థిక సహాయ పథకాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

