Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీడీ, వృద్ధాప్య పెన్షన్లు పునరుద్ధరించాలి.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 14, 2026 3:41 PM జగిత్యాలGeneral
బీడీ, వృద్ధాప్య పెన్షన్లు పునరుద్ధరించాలి. - Udayam
బీడీ కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు పునరుద్ధరించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ యూత్, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎమ్మార్వో, ఎంపీడీవోలకు వినతిపత్రాలు అందజేశారు. అర్హులైన వారందరి నుంచి దరఖాస్తులు స్వీకరించి పెన్షన్లు మంజూరు చేయాలని బీఆర్‌ఎస్‌ యూత్ నాయకుడు అవారి చందు డిమాండ్ చేశారు. మహిళలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...