Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీడీ పెన్షన్ కోసం కార్మికుల ధర్నా.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 11, 2026 3:36 PM జగిత్యాలGeneral
బీడీ పెన్షన్ కోసం కార్మికుల ధర్నా. - Udayam
నూతన పెన్షన్ దరఖాస్తులో బీడీ కార్మికుల పెన్షన్ ఆప్షన్‌ను చేర్చాలని డిమాండ్ చేస్తూ మల్లాపూర్ మండలానికి చెందిన బీడీ కార్మికులు భారతమాత కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. కొద్దిసేపు రాస్తారోకో చేపట్టడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ అనిల్ కుమార్ యాదవ్ కార్మికులతో మాట్లాడి ఆందోళనను శాంతింపజేశారు.

Comments

G
Loading comments...