Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్‌లో చేరిన తోట రూపేందర్ రెడ్డి.

Follow Udayam Digital on Google
Gaurav Bidkar Jul 30, 2026 3:42 PM మేడ్చల్ మల్కాజిగిరి తెలంగాణ
బీఆర్ఎస్‌లో చేరిన తోట రూపేందర్ రెడ్డి. - Udayam Digital
మల్కాజ్‌గిరి నియోజకవర్గ ప్రముఖ నాయకుడు తోట రూపేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో మల్కాజ్‌గిరిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి లక్ష్యంగా మరింత మంది బీఆర్ఎస్ వైపు వస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...