Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:28 PM జయ శంకర్ భూపాలపల్లి General
 బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ధర్నా - Udayam
టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దళితుల పట్ల అవమానకర చర్యలను ఖండించాలని మండల అధ్యక్షుడు కోరారు. సామాజిక వివక్షకు తావులేని సమాజ నిర్మాణమే కాంగ్రెస్‌ లక్ష్యమని అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసే విధానాలను విడనాడి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...