వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. పదేళ్ల పాలనలో దోచుకున్న సొమ్ముతోనే ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

