Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ: గణేష్ బిగాల

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 10:54 PM నిజామాబాద్General
బీఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ: గణేష్ బిగాల - Udayam
12వ డివిజన్ ధర్మపురి హిల్స్‌కు చెందిన యువ నాయకుడు ఎస్‌కే అమీర్ జలాల్ తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గణేష్ బిగాల పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు.

Comments

G
Loading comments...