వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనలో వైఫల్యం, అంతర్గత కుమ్ములాటలు, వాటాల పంచాయతీ నడుస్తున్నాయని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి అన్నారు.
బాలానగర్ సూరారంలో 30 మంది బీజేపీ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు అందరూ కృషి చేయాలని లక్ష్మారెడ్డి సూచించారు.
Comments
Loading comments...

