వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టులకు నిరసనగా మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు.
అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

