Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఉపసర్పంచ్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 30, 2026 6:04 PM నాగర్ కర్నూల్General
బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఉపసర్పంచ్ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాను దీన్నే కి చెందిన ఉపసర్పంచ్ గనోజ్ రామ్మోహన్, తో పాటు 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. సందర్భంగా పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కడువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు గణేష్ రావు, శ్రీకృష్ణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...