వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాజీవ్ యువ వికాస్ పథకం అమలు చేయాలని నిరసన తెలిపారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహనికి వినతి పత్రం సమర్పించారు.
మన రాష్ట్ర యువకుల, విద్యార్థుల సమస్యల గురించి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

