వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందన్నారు.
Comments
Loading comments...

