Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ కార్యాలయంలో స్వాతంత్ర్య సంబరాలు నిర్వహించారు

Follow Udayam on Google
Jaipal Aug 15, 2026 2:01 PM నాగర్ కర్నూల్General
బీఆర్ఎస్ కార్యాలయంలో స్వాతంత్ర్య సంబరాలు నిర్వహించారు - Udayam
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ మరించుకోవాలి. మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించింది.

Comments

G
Loading comments...