వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్, బీజేపీ పాలకవర్గాల వైఖరితో ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండు పార్టీల నాయకులు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతినే బీజేపీ కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

