వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌కు చెందిన 65 ఏళ్ల రవినందన్ సహాయ్ చోరీకి గురైన ఫోన్‌ను గుర్తించేందుకు ‘గెట్ యువర్ లాస్ట్ ఫోన్’ యాప్‌ను రూపొందించారు. గూగుల్, యూట్యూబ్ సాయంతో క్లౌడ్ టెక్నాలజీ నేర్చుకుని మూడు నెలల్లో దీన్ని అభివృద్ధి చేశారు.
ఫోన్‌ను ఎవరైనా అన్‌లాక్ చేసేందుకు ప్రయత్నిస్తే వారి ఫొటో, లొకేషన్ ప్రత్యామ్నాయ నంబర్, ఈమెయిల్‌కు వస్తాయని రవి తెలిపారు. జెన్ జీ కోసం ఈ యాప్‌ను రూపొందించినట్లు రవి చెప్పారు.
Comments
Loading comments...

