Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్ బస్సు ప్రమాదం: ఏపీ భవన్‌లో కంట్రోల్ రూం

Follow Udayam on Google
Ravi Shukla Jun 08, 2026 4:43 PM నెల్లూరుGeneral
బిహార్ బస్సు ప్రమాదం: ఏపీ భవన్‌లో కంట్రోల్ రూం - Udayam
బిహార్‌లోని ఔరంగబాద్ సమీపంలో నెల్లూరు జిల్లా యాత్రికుల బస్సు ప్రమాదానికి గురై ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందిస్తూ దిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని చెప్పారు. క్షేమంగా ఉన్నవారిని వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...