వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సీజన్‌కు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
స్టార్ మాతోపాటు హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న ఈ సీజన్‌లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ‘ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అంటూ నిర్వాహకులు ప్రచార వీడియోను విడుదల చేశారు.
Comments
Loading comments...

