వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ బాలు, నవదీప్‌పై చేసిన ఆరోపణలపై బిగ్‌బాస్ యాంకర్ బిందు మాధవి స్పందించారు. బిగ్‌బాస్ సీజన్‌కు సంబంధించి మేనేజ్‌మెంట్ ఇచ్చిన ప్రశ్నలనే అడుగుతామని, అవి కఠినంగానే ఉంటాయని తెలిపారు.
అయితే వాటిని ప్రజలు ఎలా తీసుకుంటారో చెప్పలేమన్నారు. రియాలిటీ షోలు ఇలాగే ఉంటాయని, దీనిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Loading comments...

