Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జర్నలిస్టులకూ రక్షణ లేదు: హరీశ్‌రావు

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 11:56 AM హైదరాబాద్General
జర్నలిస్టులకూ రక్షణ లేదు: హరీశ్‌రావు - Udayam
బిగ్‌ టీవీ ఎడిటర్‌ అశోక్‌ నివాసాన్ని ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు విమర్శలు చేశారు. జర్నలిస్టులకు కూడా రక్షణ లేదని ఆయన ఆరోపించారు. అద్దె ఇల్లు కాకుండా స్వంతంగా కొనుగోలు చేసిన ఇంటిని నిషేధిత జాబితాలో చేర్చారని అశోక్‌ సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారని హరీష్‌రావు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...