Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్ టీవీ చైర్మన్‌పై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు

s. j. dineshkumar Jul 28, 2026 8:26 AM చిత్తూరుక్రైమ్
బిగ్ టీవీ చైర్మన్‌పై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు - Udayam Digital
బిగ్ టీవీ చైర్మన్‌పై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బిగ్ టీవీ రిపోర్టర్‌ రాజేష్ తో పాటు చిత్తూరు పాత్రికేయులు వీర రాఘవులు, చంద్ర , ప్రతీప్, పవన్ కుమార్ చిత్తూరు వన్‌టౌన్ సీఐ చిన్న పెద్దయ్యను కలిసి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వ్యక్తిపై విచారణ జరిపి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Comments

G
Loading comments...