Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశ్రమల తరలింపు పథకానికి బిగ్ షాక్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 15, 2026 2:06 PM హైదరాబాద్General
పరిశ్రమల తరలింపు పథకానికి బిగ్ షాక్ - Udayam
హైదరాబాద్‌లోని కాలుష్య పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించేందుకు ప్రభుత్వం తెచ్చిన ప్రతిష్టాత్మక హెచ్‌ఐఎల్‌టీ పథకానికి యజమానుల నుంచి తీవ్ర నిరాశే ఎదురైంది. మొత్తం 2,800 పరిశ్రమలకు గానూ కేవలం 50 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. నగర పరిధిలోని అత్యంత ఖరీదైన సొంత భూములను వదులుకోవడానికి యాజమాన్యాలు సిద్ధంగా లేవు.

Comments

G
Loading comments...