వార్తలకు తిరిగి వెళ్లండి
ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ షాక్

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల అనుమతి లేకుండానే వారి ముఖాలను క్లోన్ చేసేలా మెటా ‘మ్యూజ్ ఇమేజ్’ అనే ఏఐ టూల్‌ను తెచ్చింది. పబ్లిక్ అకౌంట్ల డేటాతో ఇది పనిచేస్తోంది.
దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముప్పు నుండి ప్రస్తుతానికి తప్పించుకోవడానికి అకౌంట్‌ను వెంటనే ‘ప్రైవేట్’గా మార్చుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...