Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్‌ బిలియన్‌ డేస్‌లో 15 వేల వరకు ఆదా?

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 10:05 AM జాతీయంవాణిజ్యం
బిగ్‌ బిలియన్‌ డేస్‌లో 15 వేల వరకు ఆదా? - Udayam
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో శాంసంగ్‌ గెలాక్సీ S25 సిరీస్‌పై ప్రత్యేక ఆఫర్లు రానున్నాయి. S25 ధర రూ.60 వేలలోపు, S25 FE ధర రూ.50 వేలలోపు ఉండొచ్చని ఫ్లిప్‌కార్ట్‌ టీజర్‌లో పేర్కొంది. ప్రస్తుతం S25 బేస్‌ వేరియంట్‌ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.69,999గా ఉంది. S25 FE ధర రూ.54,999గా ఉంది. సేల్‌లో ప్రకటించే తుది ధర, కార్డు ఆఫర్లు వేరుగా ఉంటాయా అనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.

Comments

G
Loading comments...