వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటర్లకు బిగ్ అలర్ట్: రేపటితో ముగియనున్న SIR గడువు

ఓటర్ల సర్వే (SIR) లో భాగంగా వివరాల నమోదు (ఎన్యూమరేషన్) పూర్తయ్యేందుకు మంగళవారమే చివరి తేదీ. ఓటర్లు రేపటిలోగా దరఖాస్తులను నింపి సంబంధిత BLOకు అందించాలని అధికారులు ఆదేశించారు.
voters.eci.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆధార్ ఈ-సైన్ తో వివరాలు నమోదు చేసుకోవచ్చు. నిర్ణీత గడువులోగా పూర్తి చేయకపోతే ఓటు హక్కును కోల్పోయే ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...