Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'సార్' కార్యక్రమం 100% పూర్తి.. తుంగూరు సర్పంచ్‌కు సన్మానం

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 04, 2026 10:57 PM జగిత్యాలGeneral
'సార్' కార్యక్రమం 100% పూర్తి.. తుంగూరు సర్పంచ్‌కు సన్మానం - Udayam
జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూరు గ్రామంలో 'సార్' కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజగోపాల్‌రావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సూచనలు, గ్రామ ప్రజలు, అధికారుల సమిష్టి కృషితో కార్యక్రమాన్ని పూర్తిచేయడం గ్రామానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...