వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు పట్టాలపై ప్రమాదవశాత్తు బిడ్డ పడిపోవడంతో కాపాడేందుకు వెళ్లిన తల్లి, కుమారుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
ప్లాట్‌ఫాంపై పడిన కోడుకును కాపాడేందుకు తల్లి ప్రయత్నించగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

